EHS Double Contribution Refund Updates

EHS Double Contribution Refund Updates

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం అమలులో ఉన్న ఎంప్లాయ్ హెల్త్ స్కీం (EHS) కు సంబంధించి ఒకే కుటుంబంలో రెండుసార్లు (Double Contribution) చందా కట్ అయిన వారికి అదనంగా వసూలైన మొత్తాన్ని రిఫండ్ చేయడానికి ఆర్థిక శాఖ (TFR Department) తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది.

💠 EHS హెల్త్ కార్డ్ డౌన్‌లోడ్ విధానం

  • Step 1: క్రింది లింక్ ఓపెన్ చేసి Employee Login ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • Step 2: మీ వివరాలతో OTP Based Login ద్వారా లాగిన్ అవ్వండి.
  • Step 3: User Name: మీ Employee ID నే యూజర్ నేమ్‌గా ఉపయోగించండి.
Login & Download Health Card